భూపతిపూర్, రామోజీపేట, అల్లిపూర్ లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

భూపతిపూర్, రామోజీపేట, అల్లిపూర్ లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్, రామాజీపేట, అల్లిపూర్ గ్రామాల్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ రఘు చందర్ పర్యవేక్షణలో, సీఐ సుధాకర్ సూచనల మేరకు జగిత్యాల రూరల్ ఎస్సై ఉమాసాగర్, సారంగాపూర్ ఎస్సైతో పాటు 50 మంది సిబ్బందితో రాయికల్ ఎస్సై సుధీర్ రావు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.