ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

నిర్మల్ మండలంలో గ్రామపంచాయతీ రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఉదయం నుండే ఓటర్లు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. నిర్మల్ మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలు ఉండగా 1 గ్రామ గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. దీంతో 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.