జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

JGL: జిల్లాలో నలుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం ప్రకటించారు. మెట్ పల్లి మండలం చింతల్ పెట్ గ్రామ సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య, ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ సర్పంచ్‌గా కనుక నగేష్, మూలరాంపూర్ సర్పంచ్ కనుగంటి లాస్య ప్రియ, కథలాపూర్ మండలం రాజారాం తండా సర్పంచ్‌గా భూక్య తిరుపతి ఎన్నికైనట్లు పేర్కొన్నారు.