కావలిలో జగనగణన శిక్షణ కార్యక్రమం

కావలిలో జగనగణన శిక్షణ కార్యక్రమం

NLR: జగనగణన 2027 కార్యక్రమంలో భాగంగా కావలి ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఎన్యూమరేటర్లకు మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన కార్యక్రమంలో మాస్టర్ రిసోర్స్ పర్సన్ మధుసూధన్ పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ 34 అంశాలతో కూడిన ప్రశ్నావళిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.