పాక్‌పై కొనసాగుతున్న భారత్ మిస్సైల్ దాడులు

పాక్‌పై కొనసాగుతున్న భారత్ మిస్సైల్ దాడులు

పాకిస్తాన్‌పై భారత్ మిస్సైల్ దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కు చిక్కకుండా ఉండే సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత బలగాలు మిస్సైల్స్‌తో పాటు హ్యామర్ బాంబులను కూడా వినియోగిస్తున్నాయి. పాకిస్తాన్, PoKలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. కాగా, ఈ దాడులు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా జరుగుతున్నాయి.