VIDEO: జెేసీబీతో షెడ్డు తొలగింపు.. బాధితులు ఆవేదన

VIDEO: జెేసీబీతో షెడ్డు తొలగింపు.. బాధితులు ఆవేదన

SKLM: వజ్రపుకొత్తూరు(M) ధర్మపురం గ్రామంలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ ప్రతినిధి పిట్ట జోగారావు సాక్షిగా పట్ట పగలు గ్రామ కంఠంలో ఉన్న ఓ రేకుల షెడ్డును జేసీబీతో తొలగించారు. అడ్డుకున్న బాధిత మహిళలకు పక్కన నెట్టి జేసీబీతో ధ్వంసం చేయడంతో.. షెడ్డులో ఉన్న విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయని బాధిత మహిళల ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.