VIDEO: హైవేపై రైతుల ఆందోళన

VIDEO: హైవేపై రైతుల ఆందోళన

NRPT: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి శివారులో పెద్దగోదాం వద్ద వరి కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఇవాళ నేషనల్ హైవే-163పై రాస్తారోకో చేపట్టారు. రెండు రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.