VIDEO: 'సమాజానికి రోల్ మోడల్‌గా విద్యార్థులు నిలవాలి'

VIDEO: 'సమాజానికి రోల్ మోడల్‌గా విద్యార్థులు నిలవాలి'

KDP: సమాజానికి రోల్ మోడల్‌గా ప్రతి విద్యార్థి నిలవాలని ప్రభుత్వ ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ రవి పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును మార్చేదే తరగతి గదే అని ఆయన పేర్కొన్నారు.