కనిగిరిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

కనిగిరిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ న్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందన్నారు.