VIDEO: ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

VIDEO: ప్రాథమిక  పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

CTR: పుంగనూరు రామ్ నగర్ మోడల్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ముందస్తు 'సంక్రాంతి సంబరాలు' ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయపద్ధంగా ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులందరికీ సంక్రాంతి పిండి వంటలు, బహుమతులను HM కళావతి అందజేశారు. అనంతరం పండుగ ప్రాముఖ్యతను వివరించారు.