ట్రెజరీ అండ్ అకౌంట్స్ నూతన సంఘం ఎన్నిక

ట్రెజరీ అండ్ అకౌంట్స్ నూతన సంఘం ఎన్నిక

శ్రీకాకుళం: రాష్ట్ర టీ/ఏ సంఘం ఎన్నికలు శ్రీకాకుళంలో ఉన్న సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగాయి. అధ్యక్షుడిగా పైడి వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్‌లుగా పొలుగుమతి గొగరాజు, మీసాల రమేష్ నాయుడు, పేరాడ మన్మధరావులు ఎన్నికయ్యారు. సెక్రటరీగా పుప్పాల శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బోర శ్రీధర్, జాయింట్ సెక్రటరీలుగా చిట్టి చంద్రశేఖర్, పులి సింహాద్రిరాజు, మీనాక్షి ఎన్నికయ్యారు.