డేటింగ్ యాప్స్ మాటున సైబర్ మోసాలు

SRD: డేటింగ్ యాప్స్ మాటున సైబర్ మోసాలు జరుగుతున్నాయని సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి సోమవారం తెలిపారు. యువతను టార్గెట్ చేస్తూ తియ్యని మాటలతో దగ్గరై సర్వం దోచేస్తారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఫోన్ కాల్ వస్తే రెస్పాండ్ కావద్దని చెప్పారు. ఆరోగ్య సమస్యలు అంటూ చెప్పి డబ్బులు గుంజుతారని తెలిపారు.