VIDEO: అంబటి బ్రాహ్మణయ్య 13వ వర్ధంతి
కృష్ణా: అవనిగడ్డ మండలంలోని వైసీపీ కార్యాలయంలో స్వర్గీయ అంబటి బ్రాహ్మణయ్య 13వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీనారాయణ, సింహాద్రి వెంకటేశ్వరరావు, బాల భాస్కరరావు, గాజుల జయగోపాల్ తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.