పాకిస్తాన్ కెప్టెన్‌కు ఐసీసీ BIG SHOCK

పాకిస్తాన్ కెప్టెన్‌కు ఐసీసీ BIG SHOCK

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌటైన సందర్భంలో.. అఘా కోపంతో హెల్మెట్‌, బ్యాట్‌ను విసిరికొట్టాడు. దీంతో అతడు లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు అతడి ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ను చేర్చింది. అయితే, రనౌట్ విషయంలో బంగ్లా ప్లేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.