అంగన్వాడీ కేంద్రంలో సమీక్ష సమావేశం

అంగన్వాడీ కేంద్రంలో సమీక్ష సమావేశం

SDPT: గుండారెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఆరోగ్యలక్ష్మి, ECCE నెలవారీ సమావేశానికి సర్పంచ్ పిల్లి బాబు హాజరై సమీక్ష నిర్వహించారు. పిల్లల అభివృద్ధి, సమస్యలు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం గురించి వివరాలు తెలుసుకున్నారు. సేవలను మెరుగుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.