VIDEO: కేటీఆర్ సభపై సంపత్ కుమార్ ఫైర్

VIDEO: కేటీఆర్ సభపై సంపత్ కుమార్ ఫైర్

GDWL: కేటీఆర్ తేరు మైదానం సభను అట్టర్ ఫ్లాప్ అయిందని ఎఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డా. సంపత్ కుమార్ ఆదివారం మీడియా సమావేశంలో విమర్శించారు. చారిత్రక ప్రతిష్ఠను అబద్ధాల వేదికగా మార్చారని, అలంపూర్ అభివృద్ధిపై ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన లేదని ఆరోపించారు. అలంపూర్‌లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కట్టలేదన్నారు.