VIDEO: సూర్యలంక బీచ్ ఫెస్ట్.. స్పెషల్ వీడియో

VIDEO: సూర్యలంక బీచ్ ఫెస్ట్.. స్పెషల్ వీడియో

BPT: సూర్యలంకలో ఈనెల 26, 27, 28న బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్‌కి సంబంధించిన వీడియోను గురువారం కలెక్టరేట్ సిబ్బంది రిలీజ్ చేశారు. ఈ ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా వాటర్ స్పోర్ట్స్, బీచ్ గేమ్స్, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. స్థానిక వంటకాలు, లేజర్ షోతో ఆహుతులను అలరించేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.