VIDEO: 'జలం లేనిదే జీవం లేదు'
SKLM: జలం లేనిదే జీవం లేదని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే హరిబాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నీరును వృథా చేయకుండా కాపాడి భవిష్యత్తు తరాలకు వినియోగించుకునేలా చూడాలన్నారు.