పంచాయతీ బ్యాలెట్‌లో 50 గుర్తులు

పంచాయతీ బ్యాలెట్‌లో 50 గుర్తులు

NLG: రానున్న పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఓటర్ల ముందుకు మొత్తం 50 రకాల గుర్తులు తీసుకువచ్చేలా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించింది. ముద్రణ పూర్తయిన బ్యాలెట్ పేపర్లు జిల్లాలకు చేరుకుని, పంపిణీ ప్రక్రియలో ఉన్నాయి.