క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: చెన్నారావుపేట (M) కేంద్రంలో నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.