VIDEO: 'ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు'

VIDEO: 'ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు'

SRCL: ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్‌లో మంగళవారం చెకింగ్ చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను ఆయన కోరారు.