ఆలయ భూముల వేలం పాట

ఆలయ భూముల వేలం పాట

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నందు దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ భూములను వేలంపాట నిర్వహించారు. ఆలయ భూముల వేలం పాటలో 1,03,000 వేల రూపాయలకు రైతులు భూములను వేలంపాట పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారిని కామేశ్వరమ్మ, రైతులు పాల్గొన్నారు.