VIDEO: మల్లికార్జున స్వామి దర్శంచుకున్న బీజేపీ నేతల
HNK: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఇవాళ నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పురాతన ఆలయాలు, భారతీయ సంస్కృతి పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొంటూ, జాతరలకు అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాలని కోరారు.