'నగరీకరణతో వాతావరణ ముప్పు పెరుగుతోంది'

'నగరీకరణతో వాతావరణ ముప్పు పెరుగుతోంది'

Vsp: వేగవంతమైన నగరీకరణ వల్ల వేడి తరంగాలు, భారీ వర్షాలు, నగర వరదలు వంటి వాతావరణ ముప్పులు పెరుగుతున్నాయని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఏఎన్వీ సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నగర ఉష్ణద్వీప ప్రభావం, అనియంత్రిత విస్తరణ వల్ల ప్రజారోగ్యం, మౌలిక వసతులు దెబ్బతింటున్నాయని చెప్పారు.