'సీఎం సహాయనిది పేదలకు వరం '
KDP: CMRF పేద ప్రజలకు ఓ వరంలా ఉపయోగపడుతోందని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య తెలిపారు. సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చంద్రగిరి ఈశ్వరయ్య అనారోగ్యంతో బాధపడుతూ.. మెరుగైన చికిత్స కోసం CMRF కోసం దరఖాస్తు చేసుకున్నారు. CM సహాయనిది ద్వారా మంజూరైన చెక్కును గురువారం అందజేశారు.