రోజా.. ఫ్రీ బస్‌లో వెళ్లి జగన్‌ను ఓదార్చు: భాను

రోజా.. ఫ్రీ బస్‌లో వెళ్లి జగన్‌ను ఓదార్చు: భాను

CTR: మాజీ మంత్రి రోజాకు తనదైన శైలిలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. 'వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రేపటి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. రోజా.. నగరి నుంచి ఫీ బస్ ఎక్కి తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి మీ అధినేత జగన్ను ఓదార్చు' అంటూ పులివెందుల ఎన్నికపై రోజ చేసిన ట్వీట్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు.