'ట్రైనింగ్ వసతులను మెరుగుపరచాలి'

SKLM: పట్టణ పరిధిలోని ఓ కళాశాలలో ప్రారంభమైన ఉపాధ్యాయుల లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో వసతులను మెరుగుపరచాలని టీచర్ యూనియన్ నాయకులు శ్రీరామ్మూర్తి, దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భోజనం కౌంటర్లు రెండు పెట్టాలని, వాటర్ ఫెసిలిటీ పెంచాలని, సమయాన్ని పాటించి భోజనాలకు విడిచి పెట్టాలని, భోజనం నాణ్యత పెంచాలని కోర్సు డైరెక్టర్ గోవిందరావుకు తెలియజేశారు.