నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై

నారీ శక్తి పై అవగాహన కల్పించిన ఎస్సై

SKLM: పలాస మండలం గరుడఖండి గ్రామంలో శుక్రవారం సాయంత్రం కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.