రావులపెంట గ్రామ సర్పంచ్‌ను సన్మానించిన భాస్కరరావు
NLG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ సందబోయిన చంద్రయ్య అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు సర్పంచ్ చంద్రయ్యను, ఉప సర్పంచ్ గోవర్ధన్ వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రావులపెంట గ్రామంలో 15 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.