పక్క దారి పడుతున్న సిలిండర్లు

పక్క దారి పడుతున్న సిలిండర్లు

ATP: జిల్లాలో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వాటిని బ్లాక్‌లో ఒక్కొ సిలిండర్ రూ.1800 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. కొందరు డెలివరీ బాయ్స్.. హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహకులతో కుమ్మక్కై దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిలిండర్లు పక్కాదారి పట్టడంతోనే వినియోగదారులకు బుక్ కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.