గెస్ట్ టీచర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ టీచర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: గార్లదిన్నె మండల కేంద్రంలో ముస్లిం, మైనార్టీ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ గెస్ట్ టీచర్ పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ, బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.16,100 వేతనం చెల్లిస్తామన్నారు. వివరాలకు 8712625062 నంబర్లో సంప్రదించాలని సూచించారు.