మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారుల షాక్

NZB: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్‌కు ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయి 3 కోట్ల 14 లక్షల రూపాయలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంబంధిత యజమానుదారులకు అద్దే బకాయిపై నోటీసులు ఇచ్చారు.