VIDEO: మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళ హల్‌చల్

VIDEO: మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళ హల్‌చల్

WGL: ఐనవోలు మండంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. ఆలయ సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడింది. లావణ్య అనే మహిళ ఆలయంలో కొబ్బరి చిప్పలు టెండర్ తీసుకుంది. అప్పటి నుంచి ఆలయానికి వచ్చే భక్తుల, అర్చకులపై అగౌరవంగా ప్రవర్తిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆలయ సిబ్బంది ఆరోపించారు. టెండర్‌ను రద్దు చేయాలని ఆలయం ఎదుట ధర్నాకు దిగారు.