అనాధ పిల్లలకు అండగా ప్రభుత్వం

MDK: ఆర్థిక ఇబ్బందులతో తల్లి, తండ్రి ఆత్మహత్య చేసుకోగా వారి ఇద్దరు పిల్లలు అనాధాలుగా మారిన తూప్రాన్ పట్టణంలో చోటుచేసుకుంది. వారి దీనగాలపై పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ కథనాలకు స్పందించిన జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది గ్రామానికి వచ్చి పిల్లల వివరాలు సేకరించారు. పిల్లల రక్షణ, సంరక్షణ, బాధ్యత ప్రభుత్వం చూస్తుందని వారి బంధువులకు తెలియజేశారు.