VIDEO: విద్యుత్ మీటర్ రీడర్ల గర్జన

VIDEO: విద్యుత్ మీటర్ రీడర్ల గర్జన

VSP: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ మీటర్ రీడర్లు ఆందోళన బాట పట్టారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ భద్రత అంశంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.