జిల్లా ఇన్‌ఛార్జ్ వైద్యాధికారిగా రవికుమార్

జిల్లా ఇన్‌ఛార్జ్ వైద్యాధికారిగా రవికుమార్

NGKL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న స్వరాజ్యలక్ష్మి డిప్యూటేషన్‌పై కూకట్‌పల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జ్ అధికారిగా డాక్టర్ రవికుమార్‌కు DMHO స్వరాజ్యలక్ష్మి బుధవారం బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటదాస్, ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.