పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

తెలుగు చిత్ర పరిశ్రమకు ఆధ్యుడిగా ఎవరిని పిలుస్తారు?

1. నసీరుద్దీన్ షా
2. రఘుపతి వెంకయ్య
3. గొల్లపూడి మారుతీరావు
4. బాబా సాహెబ్

నిన్నటి ప్రశ్న: 'కాకతీయ సామ్రాజ్యానికి' రాజధాని ఏది?
జవాబు: ఓరుగల్లు