రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

MNCL: భీమారం మండలంలోని ఆరెపల్లిలోని రేషన్ దుకాణం నుంచి ఆటోలో బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సివిల్ సప్లై డిటి స్రవంతి రేషన్ దుకాణాన్ని సందర్శించి నిల్వలో తేడా ఉన్న 11 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డీలర్ స్వర్ణలత పై బుధవారం కేసు నమోదు చేశారు.