బీరప్ప ఉత్సవాలకు ఎమ్మెల్యే పల్లాకు ఆహ్వానం
JN: బచ్చన్నపేట మండలం కొన్నేలో ఈ నెల 6న నిర్వహించనున్న శ్రీ బీరప్ప దేవాలయ పూజా మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.