VIDEO: ప్రభుత్వ ఆక్రమణలు తొలగింపు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు స్థానిక భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాల తొలగింపు ప్రక్రియ పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో ఇవాళ అధికారులు నిర్వహించారు. భవనాల తొలగింపు ప్రక్రియను కమిషనర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.