అంత అమృతే చేసిందంటూ కన్నీళ్లు

అంత అమృతే చేసిందంటూ కన్నీళ్లు

NLG: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు నల్లగొండ కోర్టు ఈరోజు శిక్ష ఖరారు చేసింది. A6 శ్రవణ్ (అమృత బాబాయ్)కు జీవిత ఖైదు విదించింది. అతని భార్యా పిల్లలు కోర్టు ప్రాంగణంలో కన్నీటి పర్యంతమయ్యారు. 'మా నాన్నకు ఈ కేసుతో సంబంధం లేదు. ఒక్క ప్రూఫ్ కూడా లేదు. అంత అమృతే చేసింది. అన్నింటికి ఆమే కారణమంటూ' అమృత చెల్లి(బాబాయి బిడ్డ) విలపించింది.