కాళేశ్వరం కేసులో తీర్పును స్వాగతిస్తున్నాం: పద్మ దేవేందర్ రెడ్డి

కాళేశ్వరం కేసులో తీర్పును స్వాగతిస్తున్నాం: పద్మ దేవేందర్ రెడ్డి

MDK: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాజీ MLA పద్మ దేవేందర్ రెడ్డి స్వాగతించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నివేదిక ఇవ్వడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొనడం న్యాయవిజయమని ఆమె అన్నారు. కేసీఆర్, హరీష్ రావులను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కమిషన్‌ను వాడుకుందని విమర్శించారు.