రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

MBNR: రాజాపూర్ మండలంలోని చెన్నవెల్లి చెందిన చిలివేరి నరేశ్ గురువారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, రాజాపూర్ నుంచి బైక్ పై షాద్నగర్ వైపుకు వెళ్తున్న సమయంలో లారీ ఢీకోట్టడంతో అతడు అక్కడికక్కడె మృతి చెందాడు. షాద్నగర్ సమీప పరిశ్రమలో పనిచేసే నరేశ్ మృతి చెందడంతో చెన్నవెల్లి గ్రామంలో విషాదం నిండింది.