అప్పలసూరి వర్ధంతి సభకు గ్రామంలో విస్తృత ప్రచారం

అప్పలసూరి వర్ధంతి సభకు గ్రామంలో విస్తృత ప్రచారం

SKLM: నరసన్నపేట M కోమర్తిలో విప్లవోద్యమ అమరవీరుడు మామిడి అప్పలసూరి 29వ వర్ధంతి సభ ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం పురవీధుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.