కోటవురట్ల మండలంలో ఓటర్లు సంఖ్య ఎంతంటే..?

కోటవురట్ల మండలంలో ఓటర్లు సంఖ్య ఎంతంటే..?

AKP: కోటవురట్ల మండలంలో 44,650 మంది ఓటర్లు ఉన్నట్లు డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు గురువారం తెలిపారు. వీరిలో పురుషులు 22,837 మంది, స్త్రీలు 21,813 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 25 గ్రామపంచాయతీలో ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు జాబితాలలో పరిశీలించి అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.