డ్వాక్రా మహిళలకు అండగా ప్రభుత్వం

డ్వాక్రా మహిళలకు అండగా ప్రభుత్వం

GNTR: పొన్నూరు(M) పచ్చలతాడిపర్రులో జరిగిన డ్వాక్రా మహిళల సదస్సులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. పలువురికి ఎగ్ కార్ట్‌లు, రుణ మంజూరు పత్రాలు ఇచ్చారు. మూడు మండలాల పరిధిలోని 129 మంది వీఓఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళల సమస్యల పరిష్కారానికి జెండర్ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రతి డ్వాక్రా మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు.