రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి: కలెక్టర్

రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో రైతులకు అవసరమైనంత మేరకే యూరియా అందజేయాలని, అధికంగా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బిఎం.సంతోష్ హెచ్చరించారు. గురువారం ఆయన గద్వాలలోని కృష్ణవేణి చౌక్ వద్ద ఉన్న వెంకటరమణ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులోని రిజిస్టర్లు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు.