శ్రావణమాస బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే

శ్రావణమాస బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే

HYD: అమ్మవారిని వేడుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ఆదివారం పలు ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనా మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.