సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: నాంపల్లి మండలం నర్సింహులగూడెంలో MLC నెల్లికంటి సత్యంతో మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం 33/11 సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ మేరకు నరసింహులగూడెం చేరుకున్న రాజ్ గోపాల్ రెడ్డికి స్థానిక గిరిజనులు తమ సాంప్రదాయంలో తలపాగా కట్టి, గిరిజన సంప్రదాయ దుస్తులు తొడిగి స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.