ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రబుత్వ విఫ్

ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రబుత్వ విఫ్

PPM: కురుపాం ఎమ్మెల్యే ,ప్రబుత్వ విఫ్ తోయక జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురం TDP క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి రహదారులు, మంచినీటి సౌకర్యం, సీఎం సహాయనిధి, తదితర సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందబేశారు. ఈ వినతులు క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.